పిఎంఇండియా
అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ దినేష్ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు’’
Lieutenant Governor of Andaman and Nicobar Islands, @LG_ANI_DrDinesh, met Prime Minister @narendramodi. pic.twitter.com/dz3g8JCVdW
— PMO India (@PMOIndia) September 22, 2026