ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
జమ్మూ & కాశ్మీర్ లోని 9.2 కిలోమీటర్లు చేనాని-నష్రి సొరంగంను ప్రారంభించిన ప్రధానమంత్రి (ఏప్రిల్ 02, 2017)
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ కు చేరుకున్నప్పుడు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి లు ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో 9.2 కిలోమీటర్ల పొడవైన చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తరువాత ఆ సొరంగ మార్గాన్ని సందర్శిస్తున్నప్పటి దృశ్యం.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తరువాత ఆ సొరంగ మార్గాన్ని పరిశీలిస్తున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తరువాత ఆ సొరంగ మార్గాన్ని సందర్శిస్తున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా ను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తరువాత ఆ సొరంగ మార్గాన్ని సందర్శిస్తున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా ను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గం చివరి భాగానికి చేరుకున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ని కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గం చివరి భాగాన్ని చేరుకున్నప్పటి దృశ్యం. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా ను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని నిర్మించిన బృందం సభ్యులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరి, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి మరియు అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
జమ్ము & కశ్మీర్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం జమ్ము నుండి తిరిగివెళ్తున్నప్పుడు జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీ ఎన్.ఎన్. వోహ్ రా మరియు జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి లు ప్రధాన మంత్రికి వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం.
జమ్ము, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము కశ్మీర్ లో చెనానీ-నాశ్ రీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం జమ్ము నుండి తిరిగివెళ్తున్నప్పటి దృశ్యం.