ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తరాఖండ్ లో ప్రధానమంత్రి (3 మే 2017)
దెహ్ రాదూన్, మే 3, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ కు విచ్చేసినప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతున్న ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్.
దెహ్ రాదూన్, మే 3, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ కు విచ్చేసినప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతున్న ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలంయంలో ప్రార్థనలు జరిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్ ను కూడా చూడవచ్చు.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్ ను కూడా చూడవచ్చు.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రజలతో సంభాషిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
హరిద్వార్, ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గురు శ్రీ బాబా రాందేవ్ ను కూడా చూడవచ్చు.
హరిద్వార్, ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించిన తరువాత అక్కడి డ్రగ్ డిస్కవరి రిసర్చ్ లేబొరేటరి ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్ ను మరియు యోగా గురు శ్రీ బాబా రాందేవ్ ను కూడా చూడవచ్చు.
హరిద్వార్, ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించిన తరువాత అక్కడి డ్రగ్ డిస్కవరి రిసర్చ్ లేబొరేటరి ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో యోగా గురు శ్రీ బాబా రాందేవ్ ను కూడా చూడవచ్చు.
హరిద్వార్, ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ క్రిషన్ కాంత్ పాల్ ను మరియు యోగా గురు శ్రీ బాబా రాందేవ్ ను కూడా చూడవచ్చు.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, మే 3, 2017: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, వరల్డ్ హెర్బల్ ఎన్ సైక్లోపీడియ ఒకటవ సంపుటిని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ శ్రీ క్రిషన్ కాంత్ పాల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, యోగా గురు శ్రీ బాబా రామ్ దేవ్ లను కూడా చూడవచ్చు.