Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్- ఉల్- ఫిత్ర్ సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈద్ – ఉల్- ఫిత్ర్ పర్వదినం సందర్భంగా తన అభినందనలు తెలియజేశారు.

‘‘ఈద్- ఉల్- ఫిత్ర్ అభినందనలు. ఈ శుభప్రదమైన రోజు మన సమాజంలో శాంతి, సోదరభావాల స్ఫూర్తిని పెంపొందించు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.