ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడికి మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి (అక్టోబర్ 06, 2017)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లాడ్ జంకర్ లకు న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లాడ్ జంకర్ లకు న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లాడ్ జంకర్ లతో న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లాడ్ జంకర్ లతో పాటు న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో ప్రతినిధి వర్గ స్థాయి చర్చలలో పాలు పంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లాడ్ జంకర్ లతో పాటు న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో ప్రతినిధి వర్గ స్థాయి చర్చలలో పాలు పంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్ ల సమక్షంలో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ ల మధ్య కుదిరిన ఒప్పందాల పత్రాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటున్న ఇరు పక్షాల ఉన్నతాధికారులు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్ ల సమక్షంలో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందాల పత్రాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటున్న ఇరు పక్షాల ఉన్నతాధికారులు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో జరిగిన సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్ లతో పాటు పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో జరిగిన సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్ లతో కలసి పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో జరిగిన సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ఫ్రాన్ సిస్జిక్ టస్క్. చిత్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 06, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ జీన్-క్లావుడ్ జంకర్. చిత్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కూడా చూడవచ్చు.