ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
కర్ణాటక లో ప్రధాన మంత్రి (అక్టోబర్ 29, 2017)
మంగళూరు విమానాశ్రయం, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని మంగళూరు విమానాశ్రయానికి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
మంగళూరు విమానాశ్రయం, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని మంగళూరు విమానాశ్రయానికి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్.

ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అర్చన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అర్చన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అర్చన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ధర్మస్థల, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ధర్మస్థల లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అర్చన కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో స్వయంసహాయ బృందాల ఉత్పత్తుల స్టాల్స్ ను మరియు విజయ బ్యాంకు ఇ- లాబీ ని పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో శ్రీ క్షేత్ర ధర్మస్థల రూరల్ డివెలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా లబ్ధిదారులకు రూపే కార్డులను అందజేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో ‘‘ధరణి మాతను పరిరక్షించి తదుపరి తరానికి బదలాయించే కార్యక్రమం’’ ప్రారంభ సూచకంగా ఒక గుర్తింపు చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో ఓ జన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను కూడా చూడవచ్చు.
ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో ఓ జన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
ఉజీర్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని ఉజీర్ లో ఓ జన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.
బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరై, స్మారక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను కూడా చూడవచ్చు.
బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరై స్మారక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను కూడా చూడవచ్చు.
బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తో పాటు కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.
బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
బెంగళూరు, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బెంగళూరు లో జరిగిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమంలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో బీదర్- కలబురగి న్యూ రైల్వే లైన్ ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రైల్వేలు మరియు బొగ్గు శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ను, రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.

బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ను చూపి, బీదర్- కలబురగి ల మధ్య రాకపోకలు జరిపే డిఇఎమ్యు సర్వీసు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండాను చూపి, బీదర్- కలబురగి ల మధ్య రాకపోకలు జరిపే డిఇఎమ్యు సర్వీసు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండాను చూపి, బీదర్- కలబురగి ల మధ్య రాకపోకలు జరిపే డిఇఎమ్యు సర్వీసు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రైల్వేలు మరియు బొగ్గు శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ను, గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ను, రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ తో పాటు ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.
బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో బీదర్- కలబురగి న్యూ రైల్వే లైన్ ను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో రైల్వేలు మరియు బొగ్గు శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ను, కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ను, రసాయనాలు & ఎరువులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ ను, ఇంకా ఇతర మాననీయ వ్యక్తులను కూడా చూడవచ్చు.

బీదర్ రైల్వే స్టేషన్, అక్టోబర్ 29, 2017: కర్ణాటక లోని బీదర్ రైల్వే స్టేషన్ లో బీదర్- కలబురగి న్యూ రైల్వే లైన్ ను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.