ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్ టిలోనీ తో ప్రధాన మంత్రి (అక్టోబర్ 30, 2017)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఇటలీ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ పావ్ లో జెన్టిలోనీ భారతదేశ పర్యటన ను పురస్కరించుకొని న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో ఆయనకు స్వాగత సూచకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని శ్రీ పావోలో జెన్టిలోనీ కి ఆహ్వానం పలుకుతున్నప్పటి దృశ్యం.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఇటలీ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ పావ్ లో జెన్టిలోనీ భారతదేశ పర్యటన ను పురస్కరించుకొని న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో ఆయనకు స్వాగత సూచకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఇటలీ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ పావ్ లో జెన్టిలోనీ భారతదేశ పర్యటన ను పురస్కరించుకొని న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో ఆయనకు స్వాగత సూచకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో శ్రీ పావ్ లో జెన్టిలోనీ ని భారతీయ ఉన్నతాధికారులకు పరిచయం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ తో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ప్రతినిధివర్గ స్థాయి చర్చలలో పాలు పంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఆర్థిక మరియు పెట్టుబడి సంబంధిత సహకారం అంశంపై భారతీయ & ఇటాలియన్ వ్యాపార రంగ ప్రముఖులతో సంభాషణల కోసం న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఆర్థిక మరియు పెట్టుబడి సంబంధిత సహకారం అంశంపై భారతీయ & ఇటాలియన్ వ్యాపార రంగ ప్రముఖులతో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ఆర్థిక మరియు పెట్టుబడి సంబంధిత సహకారం అంశంపై భారతీయ & ఇటాలియన్ వ్యాపార రంగ ప్రముఖులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమైనప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ ల సమక్షంలో భారతదేశం, ఇటలీ ల ఉన్నతాధికారుల మధ్య న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమం.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: భారతదేశానికి మరియు ఇటలీకి మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఓ స్మారక తపాలా బిళ్ళను న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ లు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 30, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ఇటలీ గణతంత్రం ప్రధాని శ్రీ పావ్ లో జెన్టిలోనీ. చిత్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కూడా చూడవచ్చు.