ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
‘ఏకతా పరుగు’ కు జెండా ను ఊపుతున్న ప్రధాన మంత్రి (అక్టోబర్ 31, 2017)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మరియు ఢిల్లీ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మరియు ఢిల్లీ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్ద ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమ ప్రారంభ సూచకంగా జెండాను పట్టుకొని ఊపుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ను, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్ద జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ను, ఢిల్లీ లెఫ్టెనంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్ ను, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ ను, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్దకు తరలివచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్ద జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో సభికుల చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ను, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ తో పాటు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురి ని కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్ద జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో సభికుల చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ వద్ద జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో సభికుల చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ను, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఇంకా సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కర్నల్ రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ తో పాటు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పురి ని కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ లో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31, 2017: రాష్ట్రీయ ఏక్తా దివస్ నాడు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ లో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రజలు.