ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్లో ప్రధానమంత్రి (జనవరి 17, 2018)
అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ కు చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.
అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.
అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
అహమదాబాద్, జనవరి 17, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు గుజరాత్ లోని అహమదాబాద్ లో సరదాగా ముచ్చటించుకొంటున్నప్పటి దృశ్యం.
అహమదాబాద్, జనవరి 17, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు గుజరాత్ లోని అహమదాబాద్ లో కాసేపు సరదాగా గడిపినప్పటి దృశ్యం.

అహమదాబాద్, జనవరి 17, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ గుజరాత్ లోని అహమదాబాద్ లో గాలిపటం ఎగురవేస్తున్నప్పటి దృశ్యం.

అహమదాబాద్, జనవరి 17, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు గుజరాత్ లోని అహమదాబాద్ లో సాబర్ మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పటి దృశ్యం.

అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో సాబర్ మతీ ఆశ్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
గుజరాత్, జనవరి 17, 2018: గుజరాత్ చేరుకొన్న ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు సాదరంగా స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ ని కూడా చూడవచ్చు.

గుజరాత్, జనవరి 17, 2018: గుజరాత్ చేరుకొన్న ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు సాదరంగా స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ లో స్టార్ట్-అప్ ఎగ్జిబిషన్ ను సందర్శించి, స్టార్ట్-అప్ సిఇఒ లు మరియు ఇన్నొవేటర్ల తో ముచ్చటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.

అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ లో స్టార్ట్-అప్ సిఇఒ లు మరియు ఇన్నొవేటర్ల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.

అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

అహమదాబాద్, జనవరి 17, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ లో దేవ్ ధోలెరా గ్రామంలో ఐక్రియేట్ సెంటర్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
వాద్ రాడ్, జనవరి 17, 2018: గుజరాత్ లోని వాద్ రాడ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటబుల్స్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.

వాద్ రాడ్, జనవరి 17, 2018: గుజరాత్ లోని వాద్ రాడ్ లో వీడియో లింక్ ద్వారా కుకామా లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ డేట్ పామ్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Israel, Mr. Benjamin Netanyahu, at the Centre of Excellence for Vegetables, at Vadrad, in Gujarat on January 17, 2018.
వాద్ రాడ్, జనవరి 17, 2018: గుజరాత్ లోని వాద్ రాడ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటబుల్స్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
వాద్ రాడ్, జనవరి 17, 2018: గుజరాత్ లోని వాద్ రాడ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటబుల్స్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ.
అహమదాబాద్, జనవరి 17, 2018: అహమదాబాద్ నుంచి తిరుగు ప్రయాణమవుతున్న ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు వీడ్కోలు చెబుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

అహమదాబాద్, జనవరి 17, 2018: అహమదాబాద్ నుండి తిరుగు ప్రయాణమవుతున్న ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు వీడ్కోలు చెబుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, జనవరి 17, 2018: అహమదాబాద్ నుండి తిరుగు ప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్.