Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల ట్రిపుల్ జంప్ పోటీ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న‌ అర్పింద‌ర్ సింహ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఇండోనేశియా లోని జ‌కార్తా- పాలెంబాంగ్ లో జరుగుతున్న 18వ ఏశియ‌న్ గేమ్స్-2018 లో పురుషుల ట్రిపుల్ జంప్ పోటీ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ అర్పింద‌ర్ సింహ్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“ప్ర‌తిభాశాలి, క‌ఠోరంగా పరిశ్ర‌మించే శ్రీ అర్పింద‌ర్ సింహ్ పురుషుల ట్రిపుల్ జంప్ పోటీ లో స్వ‌ర్ణాన్ని సాధించారు. ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న ను చూసి భారతదేశంలో ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

***