Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హజ‌ర‌త్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు నిర్వహించే ‘అశరా ముబారాకా’ కు హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి


హజ‌ర‌త్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మరించుకొంటూ దావూదీ బోహ్రా స‌ముదాయం ఆధ్వర్యంలో 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 14వ తేదీ న ఇందౌర్ లో నిర్వహించనున్న ‘అశరా ముబారాకా’కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్నారు.

ఈ సందర్భంగా స‌భికుల‌ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్ర‌సంగిస్తారు. దావూదీ బోహ్రా స‌ముదాయం యొక్క ఆధ్యాత్మిక ప్ర‌ముఖులు, పరమ పవిత్రులైన డాక్ట‌ర్ స‌య్యద్‌నా ముఫ‌ద్ద‌ల్ సైఫుద్దీన్ మరియు మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ల ఉప‌న్యాసాలు ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా ఉంటాయి.

**