పిఎంఇండియా
మాజీ ప్రధాన మంత్రి శ్రీ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.
” భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, రైతు నాయకుడు శ్రీ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
भारत के पूर्व प्रधानमंत्री और किसानों के नेता चौधरी चरण सिंह को उनकी जन्म जयंती पर श्रद्धांजलि
— Narendra Modi (@narendramodi) December 23, 2015