Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు స్మృత్యంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి


భార‌త‌దేశ ప్ర‌థ‌మ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజ‌లి ఘ‌టించారు.

“देश के प्रथम राष्ट्रपति भारत रत्न डॉ. राजेन्द्र प्रसाद को उनकी जयंती पर कोटि-कोटि नमन।अप्रतिम प्रतिभा के धनी एवं सादा जीवन-उच्च विचार के प्रतीक राजेन्द्र बाबू देशवासियों के लिए सदा प्रेरणास्रोत रहेंगे।” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.