Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిట్ మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వీయ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి


పండిట్ మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వీయ జ‌యంతి సంద‌ర్భంగా, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

స్వాతంత్ర్యోద్య‌మంలో, విద్యారంగంలో మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ చిర‌కాలం గుర్తుండిపోయే కృషి చేశార‌ని అంటూ ప్ర‌ధాని ఆ మ‌హ‌నీయుడిని గుర్తుచేసుకున్నారు.