పిఎంఇండియా
పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులర్పించారు.
“అటల్‌జీ జయంతి సందర్భంగా ఆయన కు నివాళులర్పిస్తున్నాను. వారు కలలు కన్న భారతదేశ రూపకల్పన దిశగా మనం మన చిత్తశుద్ధిని పునరుద్ఘాటిద్దాం ” అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో తెలిపారు.
हम सबके प्रिय, पूर्व प्रधानमंत्री स्वर्गीय अटल बिहारी वाजपेयी जी को उनकी जयंती पर शत-शत नमन।
— Narendra Modi (@narendramodi) December 25, 2018
Tributes to Atal Ji on his Jayanti. We reiterate our commitment towards creating the India he dreamt of. pic.twitter.com/CnD1NtQCWp