పిఎంఇండియా
శ్రీ కాదర్ ఖాన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
“కాదర్ ఖాన్ గారు తన ఆశ్చర్యజనకమైనటు వంటి నట కౌశలం తో సినిమాతెర ను ఉజ్వలం గా చేశారు; ఆయనదైన శైలి హాస్యచతురత తో దానిని ప్రకాశవంతంగా మార్చివేశారు. ఆయన చేయి తిరిగిన చిత్ర రచయిత గానూ అనేక స్మరణీయ చిత్రాల లో భాగాన్ని పంచుకున్నారు. ఆయన మరణంతో దుఃఖితుడినయ్యాను. ఆయన కుటుంబానికి మరియు ప్రశంసకుల కు ఇదే నా సంతాపం” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Kader Khan Ji brightened the screen with his stupendous acting skills and lightened it thanks to his unique sense of humour.
— Narendra Modi (@narendramodi) January 1, 2019
He was also a prolific screenwriter, associated with many memorable films.
Saddened by his demise. Condolences to his family and admirers.