ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
వారాణసీ లో ప్రధాన మంత్రి (జనవరి 22, 2019)
వారాణసీ, జనవరి 22, 2019: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ కి విచ్చేసిన సందర్భం గా ఆయన కు స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ లు. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా చూడవచ్చు.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ లు. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ను, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింహ్ రావత్ ను, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) శ్రీ వి.కె. సింహ్ ను మరియు ఇతర ప్రముఖుల ను కూడా చూడవచ్చు.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం-2019 ప్రారంభ కార్యక్రమం లో భాగం గా ‘‘భారతదేశాన్ని గురించి తెలుసుకోండి’’ క్విజ్ విజేత లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ ను, విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ ను మరియు ఇతర ప్రముఖుల ను కూడా చూడవచ్చు.
వారాణసీ, జనవరి 22, 2019: మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తో ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జనవరి 22, 2019: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రారంభ సూచకం గా ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.