Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హాత్మ గాంధీ కి ఆయన వ‌ర్ధంతి నాడు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

మ‌హాత్మ గాంధీ కి ఆయన వ‌ర్ధంతి సందర్భం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో

‘‘पूज्य बापू को उनकी पुण्यतिथि पर शत् शत् नमन। బాపూ వ‌ర్ధంతి ని పురస్కరించుకొని ఆయ‌న ను స్మ‌రించుకొంటున్నాను. ఆయ‌న చూపించిన బాట లో నడచేందుకు, మరి అలాగే ఆయన మద్దతిచ్చిన విలువ‌ల ను ఆచరించడానికి మ‌నం మ‌న యొక్క నిబ‌ద్ధ‌త ను పున‌రుద్ఘాటిద్దాం” అని పేర్కొన్నారు.

***