Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ర్య‌ట‌క రంగం లో భార‌త‌దేశం మ‌రియు క్రోయేశియా మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


 

ప‌ర్య‌ట‌క రంగం లో భార‌త‌దేశం మ‌రియు క్రోయేశియా మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఈ ఎంఒయు ప‌ర్య‌ట‌క రంగం లో స‌హ‌కారాన్ని పెంపొందించుకోవ‌డం కోసం ఒక సంస్థాగ‌త వ్య‌వ‌స్థ ను ఏర్పాటు చేయ‌డం లో ఉభ‌య ప‌క్షాల కు స‌హాయ‌కారి కానుంది.

ఈ ఎంఒయు పై 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 26వ తేదీ న క్రోయేశియా ను భార‌త రాష్ట్రప‌తి సంద‌ర్శించిన సంద‌ర్భం గా సంత‌కాలు జ‌రిగాయి.