Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీ లంక లో వాటిల్లిన ప్రాణ నష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీ లంక లో వాటిల్లిన ప్రాణ నష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“శ్రీ లంక లో ప్రతికూల వాతావరణం వల్ల ప్రాణ నష్టం సంభవించినందుకు ఇదే నా ప్రగాఢ సంతాపం మరియు సానుభూతి.

శ్రీ లంక ప్రభుత్వానికి, ప్రజలకు సహాయం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. అత్యవసర ప్రాతిపదికన సహాయాన్ని అందజేస్తున్నాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.