Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుష్మా స్వరాజ్ కు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


విదేశీ వ్యవహారాల శాఖ పూర్వ మంత్రి కీ.శే. శ్రీమతి సుష్మా స్వరాజ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు నివాళులు అర్పించారు.

‘‘ప్రజా సేవ పట్ల అచంచలమైన నిబద్ధత, హుందాతనతం మరియు మర్యాద దివంగత నాయకురాలి లో మూర్తీభవించాయి. భారతదేశం యొక్క విలువలు అన్నా, భారతదేశం యొక్క సభ్యత అన్నా ఆమె ఎనలేని గౌరవాన్ని కనబరుస్తూ, మన దేశ హితం కోసం గొప్ప కలలు కన్నారు. ఒక అసాధారణమైన సహయోగి గాను, ఒక ఉత్కృష్టమైన మంత్రి గాను ఆవిడ నడచుకొన్నారు’’ అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాల ను ట్విటర్ లో అక్షరీకరించారు.