దర్ గాహ్ ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ అజ్ మేర్ శరీఫ్ లో సమర్పించడం కోసం ఒక చాదర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అల్ప సంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ కేంద్రమంత్రి శ్రీ ముఖ్ తార్ అబ్బాస్ నక్ వీ కి న్యూ ఢిల్లీ లో అప్పగించినప్పటి దృశ్యం (ఫిబ్రవరి 21, 2020)