Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

“అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను” అని ప్రధాని తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ సోదరి, సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధి ఇలాగే కొనసాగుతూ శరవేగంగా దూసుకెళ్లాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు.