Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ క్రీడాకారుడు ముహమ్మద్ ఆలీ మృతికి ప్ర‌ధాని సంతాపం


అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ క్రీడాకారుడు ముహమ్మద్ ఆలీ మృతి ప‌ట్ల‌ భార‌త‌ ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోడీ త‌న సంతాపం తెలిపారు. “ముహమ్మద్ ఆలీ మీరు ఓ ఆదర్శప్రాయమైన క్రీడాకారుడు, మానవుల‌ ఆత్మశ‌క్తిని, సంకల్ప విలువను తెలియ‌చెప్ప‌డంలో ప్రేర‌ణ‌కు మూల స్తంభంగా నిలిచారు. మీ ఆత్మ‌కు శాంతి చేకూరును గాక”‌ అని ప్రధాన మంత్రి త‌న సందేశంలో తెలిపారు.


***

AKT/AK