Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ‌స్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా ప‌డి ప్రాణ‌న‌ష్టం జరిగినందుకు విచారాన్ని వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


రాజ‌స్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా ప‌డి ప్రాణ‌న‌ష్టం జరగడం ప‌ట్ల  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘రాజ‌స్థాన్ లోని కోటా లో ఒక నావ త‌ల‌కిందులైంద‌ని తెలుసుకొని, నేను బాధప‌డ్డాను.  ఈ ఘటనలో ద‌గ్గ‌రి సంబంధీకుల ను కోల్పోయిన‌ వారి శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***