ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
తమిళనాడులో ప్రధాని (ఫిబ్రవరి 14, 2021)
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్కె-1ఎ) ని సైన్యాని కి అందజేసే కార్యక్రమం తమిళ నాడు లోని చెన్నై లో ఏర్పాటు కాగా ఆ కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్కె-1ఎ) ని సైన్యాని కి అందజేసే కార్యక్రమం తమిళ నాడు లోని చెన్నై లో ఏర్పాటు కాగా ఆ కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్కె-1ఎ) ని సైన్యాని కి అందజేసే కార్యక్రమం తమిళ నాడు లోని చెన్నై లో ఏర్పాటు కాగా ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటి దృశ్యం. సైనిక దళ ప్రధానాధికారి జనరల్ శ్రీ మనోజ్ ముకుంద్ నరవణే ను కూడా చిత్రం లో చూడవచ్చు.

చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో వివిధ పథకాల ప్రారంభోత్సవం/అప్పగింత/శంకుస్థాపన ల కు ఉద్దేశించిన ఒక కార్యక్రమం చెన్నై లో ఏర్పాటు కాగా ఆ కార్యక్రమం లో భాగంగా కీర్తిశేషులు శ్రీ ఎమ్.జి. రామచంద్రన్, జె. జయలలిత ల చిత్రపటాల కు పుష్పాంజలి ఘటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో వివిధ పథకాల ప్రారంభోత్సవం/అప్పగింత/శంకుస్థాపన కు ఉద్దేశించిన ఒక కార్యక్రమం చెన్నై లో ఏర్పాటు కాగా ఆ కార్యక్రమం లో భాగంగా కీర్తిశేషులు శ్రీ ఎమ్.జి. రామచంద్రన్, జె. జయలలిత ల చిత్రపటాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీశ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నప్పటి దృశ్యం.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో వివిధ పథకాల ప్రారంభోత్సవం/అప్పగింత/శంకుస్థాపన సందర్భం లో చెన్నై లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరైనప్పటి దృశ్యం.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో వివిధ పథకాల ప్రారంభోత్సవం/అప్పగింత/శంకుస్థాపన సందర్భం లో చెన్నై లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని కూడా చూడవచ్చు.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో అనేక కీలక పథకాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైన్నై లో ప్రారంభించి, అదే కార్యక్రమం లో మరికొన్ని పథకాలకు శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ. పన్నీర్ సెల్వమ్ ను, ఇతర ఉన్నతాధికారుల ను కూడా చిత్రం లో చూడవచ్చు.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో అనేక కీలక పథకాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైన్నై లో ప్రారంభించి, అదే కార్యక్రమం లో మరికొన్ని పథకాలకు శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ. పన్నీర్ సెల్వమ్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లో అనేక కీలక పథకాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైన్నై లో ప్రారంభించి, అదే కార్యక్రమం లో మరికొన్ని పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో సైన్యానికి అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్కె-1ఎ) బుల్లి నమూనా ను ప్రధాన మంత్రి అప్పగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, సైనిక దళం ప్రధానాధికారి జనరల్ శ్రీ మనోజ్ ముకుంద్ నరవణే ను, రక్షణ విభాగం ఆర్ & డి కార్యదర్శి, డిఆర్డిఒ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి ని కూడా చూడవచ్చు.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు కు చెందిన వివిధ పథకాల ప్రారంభోత్సవం/ అప్పగింత/ శంకుస్థాపన కోసం చెన్నై లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లోని చెన్నై లో జరిగిన ఒక జన సభ లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ. పన్నీర్ సెల్వమ్ ను కూడా చూడవచ్చు.
చెన్నై, ఫిబ్రవరి 14, 2021: తమిళ నాడు లోని చెన్నై లో జరిగిన ఒక జన సభ లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ ను, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ.కె. పళని స్వామి ని, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ. పన్నీర్ సెల్వమ్ ను కూడా చూడవచ్చు.