పిఎంఇండియా
శ్రీ నరేంద్ర మోదీ [ 1059KB ] |
ప్రధాన మంత్రి మరియు దిగువ ఇచ్చిన వాటికి ఇన్ – చార్జి కూడా: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ లు; పరమాణు శక్తి విభాగం; అంతరిక్ష విభాగం; మరియు అన్ని ముఖ్యమైన విధాన అంశాలు; మరియు ఏ మంత్రి కి కేటాయించని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలు. |
|
కేబినెట్ మంత్రులు |
||
| 1 | శ్రీ రాజ్ నాథ్ సింహ్ [ 608KB ] |
రక్షణ శాఖ మంత్రి |
| 2 | శ్రీ అమిత్ శాహ్ [ 967KB ] |
దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి.; ఇంకా సహాకార శాఖ మంత్రి |
| 3 | శ్రీ నితిన్ జయరాం గడ్కరీ [ 1685KB ] |
రోడ్డు రవాణా మరియు హైవేస్ |
| 4 | శ్రీమతి నిర్మల సీతారమణ్ [ 2114KB ] |
ఆర్థిక శాఖ మంత్రి; మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి |
| 5 | శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ [ 891KB ] |
వ్యవసాయం మరియు రైతు సంక్షేమం శాఖ మంత్రి |
| 6 | డాక్టర్ సుబ్రహ్మణ్యం జయ్ శంకర్ [ 2569KB ] |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. |
| 7 | శ్రీ అర్జున్ ముండా [ 2364KB ] |
ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రి. |
| 8 | శ్రీమతి స్మృతి జుబీన్ ఇరానీ [ 4556KB ] |
మహిళలు మరియు బాల వికాస శాఖ మంత్రి; |
| 9 | శ్రీ పీయూష్ గోయల్ [ 405KB ] |
వాణిజ్యం, ఇంకా పరిశ్రమ శాఖ మంత్రి;
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి.; |
| 10 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 5045KB ] |
విద్య శాఖ మంత్రి; మరియు నైపుణ్య అభివృద్ధి మరియు నవపారిశ్రామికత్వం శాఖ మంత్రి. |
| 11 | శ్రీ ప్రహ్లాద్ జోశీ [ 2805KB ] |
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; బొగ్గు శాఖ మంత్రి; మరియు గనుల శాఖ మంత్రి. |
| 12 | శ్రీ నారాయణ్ టాటు రాణే [ 5360KB ] |
సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి. |
| 13 | శ్రీ సర్బానంద సోనోవాల్ [ 2814KB ] |
ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి; మరియు
ఆయుష్ శాఖ మంత్రి |
| 14 | శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ [ 1101KB ] |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రి. |
| 15 | డాక్టర్ వీరేంద్ర కుమార్ [ 1210KB ] |
సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ మంత్రి. |
| 16 | శ్రీ గిరిరాజ్ సింహ్ [ 814KB ] |
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి.; మరియుపంచాయతీ రాజ్ శాఖ మంత్రి |
| 17 | శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా [ 1679KB ] |
పౌర విమానయాన శాఖ మంత్రి |
| 18 | శ్రీ రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ [ 533KB ] |
ఉక్కు శాఖ మంత్రి |
| 19 | శ్రీ అశ్విని వైష్ణవ్ [ 1259KB ] |
రైల్వేల శాఖ మంత్రి; కమ్యూనికేశన్స్ శాఖ మంత్రి; మరియుఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ శాఖ మంత్రి |
| 20 | శ్రీ పశుపతి కుమార్ పరాస్ [ 1524KB ] |
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి. |
| 21 | శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ [ 1426KB ] |
జల శక్తి శాఖ మంత్రి |
| 22 | శ్రీ కిరెన్ రిజిజు [ 1399KB ] |
చట్టం, ఇంకా న్యాయం శాఖ మంత్రి |
| 23 | శ్రీ రాజ్ కుమార్ సింహ్ [ 770KB ] |
విద్యుత్తు శాఖ మంత్రి; మరియు నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ మంత్రి |
| 24 | శ్రీ హర్ దీప్ సింహ్ పురీ [ 1392KB ] |
పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి; మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి |
| 25 | శ్రీ మన్సుఖ్ మాండవీయ [ 2000KB ] |
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి.; మరియు రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి. |
| 26 | శ్రీ భూపేందర్ యాదవ్ [ 796KB ] |
పర్యావరణం, అడవులు, ఇంకా జల వాయు పరివర్తన శాఖ మంత్రి; మరియు శ్రమ మరియు ఉపాధి శాఖ మంత్రి |
| 27 | డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే [ 1408KB ] |
భారీ పరిశ్రమల శాఖ మంత్రి |
| 28 | శ్రీ పర్ షోత్తమ్ రూపాలా [ 4408KB ] |
మత్స్య , పశు పాలన శాఖ ఇంకా పాడి పరిశ్రమ శాఖ మంత్రి. |
| 29 | శ్రీ జి. కిషన్ రెడ్డి [ 1947KB ] |
సంస్కృతి శాఖ మంత్రి; పర్యటక శాఖ మంత్రి; మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి |
| 30 | శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ [ 3615KB ] |
సమాచార & ప్రసార శాఖ మంత్రి; మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
| 1 | శ్రీ రావు ఇంద్రజీత్ సింహ్ [ 2051KB ] |
గణాంకాలు మరియు కార్యక్రమ అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రణాళిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 2 | డాక్టర్ జితేంద్ర సింహ్ [ 1281KB ] |
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పృధ్వీ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి;సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి;పరమాణు శక్తి విభాగం; మరియుఅంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి. |
సహాయ మంత్రులు |
||
| 1 | శ్రీ శ్రీపాద్ యశో నాయక్ [ 2716KB ] |
ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి;; మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి |
| 2 | శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే [ 3577KB ] |
ఉక్కు శాఖ సహాయ మంత్రి.; మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
| 3 | శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ [ 2726KB ] |
జల శక్తి శాఖ సహాయ మంత్రి; మరియు ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ సహాయ మంత్రి. |
| 4 | శ్రీ అశ్విని కుమార్ చౌబే [ 2063KB ] |
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి.; మరియు పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి. |
| 5 | శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్ [ 1081KB ] |
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు; మరియు సంస్కృతి శాఖ సహాయ మంత్రి |
| 6 | జనరల్ (రిటైర్డ్) వి.కె. సింహ్ [ 880KB ] |
రోడ్డు రవాణా, ఇంకా హైవేస్ శాఖ సహాయ మంత్రి.; మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి |
| 7 | శ్రీ క్రిషన్ పాల్ [ 2492KB ] |
విద్యుత్తు శాఖ సహాయ మంత్రి; మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి |
| 8 | శ్రీ దాన్వే రావు సాహెబ్ దాదారావు [ 3400KB ] |
రైల్వేల శాఖ సహాయ మంత్రి; బొగ్గు శాఖ సహాయ మంత్రి; మరియు గనుల శాఖ సహాయ మంత్రి |
| 9 | శ్రీ రాం దాస్ అఠావలె [ 2422KB ] |
సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
| 10 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ 1144KB ] |
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి.; మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
| 11 | శ్రీ సంజీవ్ కుమార్ బల్యాన్ [ 1266KB ] |
మత్స్య, పశు పాలన,మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
| 12 | శ్రీ నిత్యానంద్ రాయ్ [ 2051KB ] |
దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
| 13 | శ్రీ పంకజ్ చౌదరి | ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
| 14 | శ్రీమతి. అనుప్రియా సింగ్ పటేల్ | వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
| 15 | ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బగెల్ | చట్టం, ఇంకా న్యాయం శాఖ సహాయ మంత్రి |
| 16 | శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ [ 1511KB ] |
నైపుణ్య అభివృద్ధి, ఇంకా నవపారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి.; మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి |
| 17 | సుశ్రీ శోభా కరండ్లజే [ 349KB ] |
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి. |
| 18 | శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ | సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి |
| 19 | శ్రీమతి. దర్శన విక్రమ్ జర్దోష్ [ 1594KB ] |
జౌళి శాఖ సహాయ మంత్రి; మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి. |
| 20 | శ్రీ వి. మురళీధరన్ [ 1020KB ] |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 21 | శ్రీమతి. మీనాక్షి లేఖి | విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు సంస్కృతి శాఖ సహాయ మంత్రి. |
| 22 | శ్రీ సోమ్ పర్కాష్ [ 667KB ] |
వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
| 23 | శ్రీమతి. రేణుకా సింగ్ సారుత [ 967KB ] |
ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
| 24 | శ్రీ రామేశ్వర్ తేలి [ 1101KB ] |
పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి;; మరియు శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 25 | శ్రీ కైలాష్ చౌదరి [ 1183KB ] |
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి. |
| 26 | శ్రీమతి. అన్నపూర్ణ దేవి [ 3511KB ] |
విద్య శాఖ సహాయ మంత్రి |
| 27 | శ్రీ ఎ. నారాయణస్వామి | సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
| 28 | శ్రీ కౌషల్ కిషోర్ [ 2389KB ] |
గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 29 | శ్రీ అజయ్ భట్ [ 1665KB ] |
రక్షణ శాఖ సహాయ మంత్రి; మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి |
| 30 | శ్రీ బి. ఎల్. వర్మ [ 2051KB ] |
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు సహాకార శాఖ సహాయ మంత్రి |
| 31 | శ్రీ అజయ్ కుమార్ [ 486KB ] |
దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 32 | శ్రీ దేవు సింహ్ చౌహాన్ [ 858KB ] |
కమ్యూనికేశన్స్ శాఖ సహాయ మంత్రి |
| 33 | శ్రీ భగవంత్ ఖుబా [ 539KB ] |
నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి; మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి |
| 34 | శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ [ 7397KB ] |
పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి |
| 35 | సుశ్రీ ప్రతిమా భూమిక్ [ 1270KB ] |
సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి. |
| 36 | డాక్టర్ సుభాస్ సర్కార్ [ 2360KB ] |
విద్య శాఖ సహాయ మంత్రి |
| 37 | డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాడ్ [ 3335KB ] |
ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
| 38 | డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ [ 3059KB ] |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు విద్య శాఖ సహాయ మంత్రి |
| 39 | డాక్టర్ భారతి ప్రవీణ పవార్ [ 2127KB ] |
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 40 | శ్రీ బిశ్వేశ్వర్ టుడు [ 1510KB ] |
ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి.; మరియు జల శక్తి శాఖ సహాయ మంత్రి |
| 41 | శ్రీ శాంతను ఠాకూర్ [ 1254KB ] |
ఓడరేవు, శిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి; |
| 42 | డాక్టర్ ముంజపారా మహేంద్రభాయ్ | మహిళలు మరియు బాల వికాసం శాఖ సహాయ మంత్రి; మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి |
| 43 | శ్రీ జాన్ బర్లా | అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
| 44 | డాక్టర్ ఎల్. మురుగన్ [ 1257KB ] |
మత్స్య, పశు పాలన, మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి.; మరియు సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి |
| 45 | శ్రీ నిసిత్ ప్రమానిక్ [ 1396KB ] |
దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి; మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి. |
ప్రధాన మంత్రి |
|---|---|---|
(ఈ పేజీని 09.01.2023 న కడపటి సారిగా మార్పు చేయడమైనది)