ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
తెలంగాణలోని గజ్వెల్ లో “మిషన్ భగీరథ” ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి
The Prime Minister, Shri Narendra Modi being received by the Governor of Andhra Pradesh and Telangana, Shri E.S.L. Narasimhan and the Chief Minister of Telangana, Shri K. Chandrasekhar Rao, on his arrival, in Telangana on August 07, 2016.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ. ఎస్.ఎల్. నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు లు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నప్పటి దృశ్యం.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లో 'మిషన్ భగీరథ' ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, ఇంకా సమాచార- ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు తాగు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పంపును ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, ఇంకా సమాచార- ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లోని 'మిషన్ భగీరథ' లో భాగంగా మొదటి నల్లాను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రామగుండం వద్ద ఎన్ టి పి సి కి చెందిన 1600 ఎమ్ డబ్ల్యు థర్మల్ పవర్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ. ఎస్.ఎల్. నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, విద్యుత్తు, బొగ్గు, నూతన మరియు పునరుత్పాదక శక్తి , గనుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ పీయూష్ గోయల్ లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లోని రామగుండం వద్ద ఎఫ్ సి ఐ ఎల్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార -ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, కేంద్ర రసాయనాలు -ఎరువుల శాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనంత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లోని మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార -ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: తెలంగాణ లోని వరంగల్ లో నిర్మించతలపెట్టిన కాళోజి నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార -ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి కాలరీస్ కు చెందిన 1200 ఎమ్ డబ్ల్యు థర్మల్ పవర్ స్టేషన్ ను దేశానికి అంకితం చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార -ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ లను కూడా చూడవచ్చు.
The Prime Minister, Shri Narendra Modi addressing a public meeting, at Gajwel, Medak District, in Telangana on August 07, 2016.
The Prime Minister, Shri Narendra Modi addressing a public meeting, at Gajwel, Medak District, in Telangana on August 07, 2016.
The Prime Minister, Shri Narendra Modi addressing a public meeting, at Gajwel, Medak District, in Telangana on August 07, 2016.
తెలంగాణ, ఆగస్టు 7, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ లోని మెదక్ జిల్లా గజ్వేల్ లో ఏర్పాటైన ఒక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.