పిఎంఇండియా
శ్రీ నరేంద్ర మోదీ [ 975KB ] |
ప్రధాన మంత్రి
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ; డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(అణుశక్తి); అంతరిక్ష శాఖ; అన్ని ముఖ్యమైన విధానపరమైన అంశాలు; మరే ఇతర మంత్రికి కేటాయించబడని మంత్రిత్వ శాఖల బాధ్యత. |
|
| కేంద్ర మంత్రులు | ||
| 1 | శ్రీ రాజ్‌నాథ్ సింగ్ [ 626KB ] |
రక్షణ శాఖ మంత్రి |
| 2 | శ్రీ అమిత్ షా [ 726KB ] |
హోం శాఖ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి |
| 3 | శ్రీ. నితిన్ జైరామ్ గడ్కరీ [ 3407KB ] |
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి |
| 4 | శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా [ 2050KB ] |
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. మరియు
రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి. |
| 5 | శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ [ 501KB ] |
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి మరియు
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. |
| 6 | శ్రీమతి నిర్మలా సీతారామన్ [ 2029KB ] |
ఆర్థిక శాఖ మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి |
| 7 | డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ [ 1417KB ] |
విదేశాంగ శాఖ మంత్రి |
| 8 | శ్రీ మనోహర్‌లాల్ ఖట్టర్ [ 1578KB ] |
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు
విద్యుత్ శాఖ మంత్రి. |
| 9 | శ్రీ హెచ్డి కుమారస్వామి [ 2420KB ] |
భారీ పరిశ్రమల శాఖ మంత్రి; మరియు
ఉక్కు శాఖ మంత్రి.. |
| 10 | శ్రీ. పీయూష్ గోయల్ [ 723KB ] |
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి. |
| 11 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 4075KB ] |
విద్యా శాఖ మంత్రి |
| 12 | శ్రీ జితన్ రామ్ మాంఝీ [ 2045KB ] |
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి. |
| 13 | శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ [ 1160KB ] |
పంచాయితీరాజ్ శాఖ మంత్రి. మరియు
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి. |
| 14 | శ్రీ సర్బానంద సోనోవాల్ [ 1851KB ] |
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి. |
| 15 | డా. వీరేంద్ర కుమార్ [ 1060KB ] |
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి |
| 16 | శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు [ 2240KB ] |
పౌర విమానయాన శాఖ మంత్రి. |
| 17 | శ్రీ ప్రహ్లాద్ జోషి [ 1515KB ] |
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి; మరియు
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి. |
| 18 | శ్రీ జుయల్ ఓరం [ 2500KB ] |
గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. |
| 19 | శ్రీ గిరిరాజ్ సింగ్ [ 712KB ] |
జౌళి శాఖ మంత్రి. |
| 20 | శ్రీ అశ్విని వైష్ణవ్ [ 311KB ] |
రైల్వే శాఖ మంత్రి.
సమాచార, ప్రసార శాఖ మంత్రి; మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి. |
| 21 | శ్రీ. జ్యోతిరాదిత్య ఎం. సింధియా [ 2009KB ] |
కమ్యూనికేషన్ల మంత్రి; మరియు
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి. |
| 22 | శ్రీ భూపేంద్ర యాదవ్ [ 682KB ] |
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి. |
| 23 | శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ [ 1665KB ] |
సాంస్కృతిక శాఖ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి |
| 24 | శ్రీమతి అన్నపూర్ణా దేవి [ 2284KB ] |
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి |
| 25 | శ్రీ. కిరణ్ రిజిజు [ 1486KB ] |
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి. |
| 26 | శ్రీ. హర్దీప్ సింగ్ పూరి [ 872KB ] |
పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి |
| 27 | డాక్టర్ మన్సుఖ్ మాండవీయ [ 2492KB ] |
కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి; మరియు
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి. |
| 28 | శ్రీ జి. కిషన్ రెడ్డి [ 1427KB ] |
బొగ్గు, గనుల శాఖ మంత్రి |
| 29 | శ్రీ చిరాగ్ పాశ్వాన్ [ 323KB ] |
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి. |
| 30 | శ్రీ సిఆర్ పాటిల్ [ 3588KB ] |
జలశక్తి మంత్రి |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
| 1 | రావు ఇంద్రజిత్ సింగ్ [ 2372KB ] |
గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ప్రణాళికా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి |
| 2 | డా. జితేంద్ర సింగ్ [ 1360KB ] |
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) ; ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; అణుశక్తి శాఖ సహాయ మంత్రి; మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి. |
| 3 | శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ [ 1036KB ] |
చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి |
| 4 | శ్రీ జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు [ 2206KB ] |
ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 5 | శ్రీ జయంత్ చౌదరి [ 4174KB ] |
నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు విద్యా మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
సహాయ మంత్రులు |
||
| 1 | శ్రీ జితిన్ ప్రసాద [ 1685KB ] |
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 2 | శ్రీ. శ్రీపాద్ యేసో నాయక్ [ 2647KB ] |
విద్యుత్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి. |
| 3 | శ్రీ. పంకజ్ చౌదరి [ 2117KB ] |
ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
| 4 | శ్రీ. కృష్ణ పాల్ [ 1949KB ] |
సహకార మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 5 | శ్రీ. రాందాస్ అథావలె [ 1784KB ] |
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 6 | శ్రీ. రామ్ నాథ్ ఠాకూర్ [ 2779KB ] |
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 7 | శ్రీ. నిత్యానంద రాయ్ [ 3309KB ] |
హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
| 8 | శ్రీమతి అనుప్రియా పటేల్ [ 2614KB ] |
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 9 | శ్రీ. వి. సోమన్న [ 1678KB ] |
జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
రైల్వే శాఖ సహాయ మంత్రి. |
| 10 | డా. చంద్రశేఖర్ పెమ్మసాని [ 950KB ] |
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 11 | ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ [ 3588KB ] |
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి. |
| 12 | సుశ్రీ శోభా కరంద్లాజే [ 342KB ] |
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 13 | శ్రీ. కీర్తివర్ధన్ సింగ్ [ 2966KB ] |
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
విదేశాంగ శాఖ సహాయ మంత్రి. |
| 14 | శ్రీ. బి. ఎల్. వర్మ [ 2176KB ] |
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 15 | శ్రీ. శంతను ఠాకూర్ [ 1334KB ] |
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 16 | శ్రీ. సురేష్ గోపి [ 1450KB ] |
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పర్యాటక శాఖ సహాయ మంత్రి. |
| 17 | డా. ఎల్. మురుగన్ [ 1955KB ] |
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 18 | శ్రీ. అజయ్ తమ్తా [ 777KB ] |
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 19 | శ్రీ. బండి సంజయ్ కుమార్ [ 1466KB ] |
హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 20 | శ్రీ. కమలేష్ పాశ్వాన్ [ 2893KB ] |
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
| 21 | శ్రీ. భగీరథ్ చౌదరి [ 826KB ] |
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 22 | శ్రీ. సతీశ్‌చంద్ర దూబే [ 3011KB ] |
బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
గనుల శాఖ సహాయ మంత్రి. |
| 23 | శ్రీ. సంజయ్ సేథ్ [ 1769KB ] |
రక్షణ శాఖ సహాయ మంత్రి |
| 24 | శ్రీ. రవనీత్ సింగ్ [ 585KB ] |
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి |
| 25 | శ్రీ. దుర్గాదాస్ ఉకే [ 3540KB ] |
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 26 | శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే [ 1250KB ] |
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 27 | శ్రీ. సుకాంత ముజుందార్ [ 1176KB ] |
విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 28 | శ్రీమతి సావిత్రి ఠాకూర్ [ 451KB ] |
మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి |
| 29 | శ్రీ. తోఖాన్ సాహు [ 413KB ] |
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 30 | శ్రీ. రాజభూషణ్ చౌదరి [ 365KB ] |
జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 31 | శ్రీ. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ [ 1990KB ] |
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 32 | శ్రీ. హర్ష్ మల్హోత్రా [ 196KB ] |
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 33 | శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంబానియా [ 379KB ] |
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 34 | శ్రీ. మురళీధర్ మోహోల్ [ 5990KB ] |
సహకార మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి. |
| 35 | శ్రీ. జార్జ్ కురియన్ [ 1045KB ] |
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
| 36 | శ్రీ. పవిత్ర మార్గరెటా [ 1184KB ] |
విదేశాంగ శాఖ సహాయ మంత్రి; మరియు
జౌళి శాఖ సహాయ మంత్రి. |
ప్రధాన మంత్రి |
|---|---|---|
(Page last updated as on 28.01.2025)