Search

పిఎంఇండియాపిఎంఇండియా

అన్ లాక్ 1.0 అనంతరం ఉత్పన్నమైన స్థితి పై చర్చించడం కోసం మరియు ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి తగిన ముందస్తు ప్రణాళిక ను సిద్ధం చేయడం కోసం ముఖ్యమంత్రుల తో న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి (జూన్ 16, 2020)