ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (ఫిబ్రవరి 15, 2018)
లీలాబారీ విమానాశ్రయం, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని లీలాబారీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదర స్వాగతం.
లీలాబారీ విమానాశ్రయం, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని లీలాబారీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదర స్వాగతం.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో స్వాగతం పలుకుతున్న అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) (డాక్టర్) బి.డి. మిశ్రా.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో స్వాగతం పలుకుతున్న అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) (డాక్టర్) బి.డి. మిశ్రా మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ నివాస భవనం ప్రాంగణంలో ఒక మొక్కను నాటుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) (డాక్టర్) బి.డి. మిశ్రా ను మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ను కూడా చూడవచ్చు.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ నివాస భవనం ప్రాంగణంలో ఒక మొక్కను నాటి, దానికి నీరు పోస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) (డాక్టర్) బి.డి. మిశ్రా ను మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ను కూడా చూడవచ్చు.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
The Prime Minister, Shri Narendra Modi at the inauguration of the Dorjee Khandu State Convention Centre, in Itanagar, Arunachal Pradesh on February 15, 2018.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పింఛన్లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ను కూడా చూడవచ్చు.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ను ప్రారంభించడంతో పాటు స్టేట్ సివిల్ సెక్రటేరియట్ బిల్డింగ్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ను మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పింఛన్లు, అణు శక్తి, ఇంకా అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కూడా చూడవచ్చు.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఈటానగర్, ఫిబ్రవరి 15, 2018: అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్శన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.