ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
అస్సాంలో ప్రధానమంత్రి పర్యటన ( 26 మే 2017)
డిబ్రుగఢ్, మే 26, 2017: అస్సామ్ లోని డిబ్రుగఢ్ కు చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డిబ్రుగఢ్, మే 26, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సామ్ లోని డిబ్రుగఢ్ కు చేరుకున్న సందర్భంగా ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్న అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారిలాల్ పురోహిత్, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్.

అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా రిబ్బనును కత్తిరుస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్, కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి లతో పాటు అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన దృశ్యాలతో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు గాను ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్, కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి లతో పాటు అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పైన నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితమిచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఒక స్మృతి చిహ్నాన్ని అందజేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్, రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ రాజన్ గొహైన్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన ను దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్, కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి లతో పాటు అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన విహంగ వీక్షణ దృశ్యం. ఈ వంతెనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన విహంగ వీక్షణ దృశ్యం. ఈ వంతెనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన విహంగ వీక్షణ దృశ్యం. ఈ వంతెనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అస్సామ్, మే 26, 2017: అస్సామ్ లో బ్రహ్మపుత్ర నది పై నిర్మించిన ఢోలా-సాదియా వంతెన దృశ్యాలతో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన చేసే కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర వ్యవసాయం, వ్యసాయదారుల సంక్షేమం శాఖ మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను కూడా చూడవచ్చు.
గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్, కేంద్ర వ్యవసాయం, వ్యసాయదారుల సంక్షేమం శాఖ మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ మరియు అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.

గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. c
గోగాముఖ్, మే 26, 2017: అస్సామ్ లోని గోగాముఖ్ లో భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ)కి శంకు స్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
గువాహటి, మే 26, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సామ్ లోని గువాహటికి చేరుకున్నప్పుడు ఆయనకు సాదర స్వాగతం లభించినప్పటి దృశ్యం.
గువాహటి, మే 26, 2017: అస్సామ్ లోని గువాహటికి చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ను కూడా చూడవచ్చు.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు పునాదిరాయిని వేసే కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నరు శ్రీ బన్వారీలాల్ పురోహిత్ ను, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ ను కూడా చూడవచ్చు.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు పునాదిరాయిని వేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నరు శ్రీ బన్వారీలాల్ పురోహిత్, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, శ్రీమతి అనుప్రియ పటేల్ లను కూడా చూడవచ్చు.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు పునాదిరాయిని వేసే కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నరు శ్రీ బన్వారీలాల్ పురోహిత్ ను, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ ను కూడా చూడవచ్చు.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు శంకుస్థాపన సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నరు శ్రీ బన్వారీలాల్ పురోహిత్ ను, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ ను, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, శ్రీమతి అనుప్రియ పటేల్ లను కూడా చూడవచ్చు.
గువాహాటీ, మే 26, 2017: అస్సామ్ లోని గువాహాటీ నుండి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న అస్సామ్ గవర్నరు శ్రీ బన్వారీలాల్ పురోహిత్, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్.