ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
అస్సోంలో ప్రధాని (01 ఆగష్టు, 2017)
గువాహటి, ఆగస్టు 1, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గువాహటికి చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న అస్సాం గవర్నర్ శ్రీ బన్వారీలాల్ పురోహిత్.
గువాహటి, ఆగస్టు 1, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గువాహటికి చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న అస్సాం గవర్నర్ శ్రీ బన్వారీలాల్ పురోహిత్, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్.

గువాహాటీ, ఆగస్టు 1, 2017: ఈశాన్య రాష్ట్రాలలో వరద పరిస్థితి పైన, సహాయక కార్యకలాపాల పైన సమీక్ష కోసం ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

ఖానపాడా, ఆగస్టు 1, 2017: అరుణాచల్ ప్రదేశ్ లో వరదల పరిస్థితి పైన, సహాయక కార్యకలాపాల పైన సమీక్ష కోసం అస్సాంలోని ఖానపాడా లో ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

నాగాలాండ్, ఆగస్టు 1, 2017: నాగాలాండ్ లో వరదల పరిస్థితిని సమీక్షించడం కోసం అస్సాంలోని ఖానపాడా లో ఏర్పాటైన ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ టి.ఆర్. జెలియాంగ్ మరియు ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

మణిపుర్, ఆగస్టు 1, 2017: మణిపుర్ లో వరదల పరిస్థితిపై సమీక్ష కోసం అస్సాంలోని ఖానపాడా లో ఏర్పాటైన ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ మరియు ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

అస్సామ్, ఆగస్టు 01, 2017: ఈశాన్య రాష్ట్రాలు మరియు అస్సామ్ లలో పర్యటించి, వరదల పరిస్థితిపై అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ తో కలసి సమీక్ష నిర్వహించిన అనంతరం ఢిల్లీ కి బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సామ్ గవర్నర్ శ్రీ బన్ వారీ లాల్ పురోహిత్ ను కూడా చూడవచ్చు.