ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉగాండాలో ప్రధానమంత్రి (24 జూలై 2018)
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని ఎంటెబె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని ఎంటెబె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం అక్కడ ఏర్పాటైన సంప్రదాయ స్వాగత సమారోహం లో భాగంగా శ్రీ మోదీ కి సాదరంగా స్వాగతం పలుకుతున్న యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ.

యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ లో గౌరవ వందనాన్ని పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ.
యుగాండా, జులై 24, 2018 : యుగాండా లోని స్టేట్ హౌస్ లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కంపాలా, జులై 24, 2018 : యుగాండా లోని కంపాలా లో జరిగిన ప్రతినిధివర్గ స్థాయి చర్చల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ.
కంపాలా, జులై 24, 2018 : యుగాండా లోని కంపాలా లో సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ ని కూడా చూడవచ్చు.
కంపాలా, జులై 24, 2018 : యుగాండా లోని కంపాలా లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ.
కంపాలా, జులై 24, 2018 : యుగాండా లోని కంపాలా లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ కె. ముసెవెనీ ల సమక్షంలో భారతదేశం, ఇంకా యుగాండా పక్షాల మధ్య జరిగిన ఎంఓయూ ల ఆదాన ప్రదాన కార్యక్రమం.

యుగాండా, జులై 24, 2018: యుగాండా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
యుగాండా, జులై 24, 2018: యుగాండా లో జరిగిన భారతీయ కమ్యూనిటీ ఈవెంట్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో యుగాండా అధ్యక్షుడు శ్రీ యొవెరీ ముసెవెనీ ని కూడా చూడవచ్చు.