ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ప్రధానమంత్రి (19 మార్చి 2017)
లక్నో, మార్చి19, 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు విచ్చేసిన సందర్భంగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ లు ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
లక్నో, మార్చి19, 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు విచ్చేసిన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడైన శ్రీ యోగి ఆదిత్యనాథ్ లు ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
లక్నో, మార్చి19, 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు విచ్చేసిన సందర్భంగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడైన శ్రీ యోగి ఆదిత్యనాథ్ లు ప్రధాన మంత్రికి సాదరంగా స్వాగతం పలుకుతున్న దృశ్యం.
లక్నో, మార్చి 19, 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనప్పటి దృశ్యం. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ను కూడా చిత్రంలో చూడవచ్చు.
లక్నో, మార్చి 19 , 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనప్పటి దృశ్యం. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
లక్నో, మార్చి19 , 2017 : ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వ పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరైనప్పటి దృశ్యం. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల శాఖ మంత్రి శ్రీ కల్ రాజ్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లను ఈ చిత్రంలో చూడవచ్చు.
లక్నో, మార్చి 19, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయినప్పటి దృశ్యం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు.
లక్నో, మార్చి19 , 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పదవీప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయినప్పటి దృశ్యం. కేంద్ర సూక్ష్మ, లఘు,మధ్య తరహా సంస్థల శాఖమంత్రి శ్రీ కల్ రాజ్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
లక్నో, మార్చి19 , 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అనంతరం లక్నో నుండి తిరిగి వెళ్తున్న సందర్భంగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ ప్రధాన మంత్రికి వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం.
లక్నో, మార్చి19 , 2017 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అనంతరం లక్నో నుండి తిరిగి వెళ్తున్నప్పటి దృశ్యం.