ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి (నవంబర్ 14, 2016)
వారాణసీ, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ కి చేరుకొన్నప్పుడు ఆయనకు స్వాగతం లభించినప్పటి దృశ్యం.
The Prime Minister, Shri Narendra Modi being received on his arrival at Varanasi, Uttar Pradesh on November 14, 2016.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో వేదిక మీదకు ఆహ్వానించి, అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయిక్, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, కమ్యూనికేషన్ లు (స్వతంత్ర బాధ్యత) మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ లను కూడా చూడవచ్చు.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో వేదిక మీదకు ఆహ్వానించి, అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను కూడా చూడవచ్చు.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో వివిధ రైల్వే ప్రాజెక్టులకు పునాది రాయిని వేయడానికి సంబంధించి శిలా ఫలకాలను ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయిక్, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, కమ్యూనికేషన్ లు (స్వతంత్ర బాధ్యత) మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో గాజీపుర్ సిటీ నుండి కోల్ కతా కు ఒక కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభసూచకంగా (వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా) జెండాను ఊపుతున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయిక్, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, కమ్యూనికేషన్ లు (స్వతంత్ర బాధ్యత) మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా లను కూడా చూడవచ్చు.

గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తపాలా పొదుపు పథకాలు మరియు బీమా పథకాలలో 100 శాతం లక్ష్యాన్ని సాధించిన గ్రామ్ ప్రధాన్ లను అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయిక్, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను కూడా చూడవచ్చు.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు పాస్ బుక్ లను పంపిణీ చేస్తున్నప్పటి దృశ్యం.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు పాస్ బుక్ లను పంపిణీ చేస్తున్నప్పటి దృశ్యం.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు పాస్ బుక్ లను పంపిణీ చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను కూడా చూడవచ్చు.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గ్రామ్ ప్రధాన్ లను అభినందిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయిక్, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు లను కూడా చూడవచ్చు.
గాజీపుర్, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని గాజీపుర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు పాస్ బుక్ లను పంపిణీ చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో కేంద్ర రైల్వేల శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను కూడా చూడవచ్చు.
వారాణసీ, నవంబర్ 14, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ నుండి తిరుగుప్రయాణమవుతున్నప్పటి దృశ్యం.