ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తరాఖండ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (డిసెంబర్ 27, 2016)
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ కు చేరుకొన్నప్పుడు ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ కె.కె. పాల్ ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ కు చేరుకొన్నప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్ ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ లో చార్ ధామ్ రాజ్ మార్గ్ వికాస్ పరియోజన ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ కె.కె. పాల్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ లో చార్ ధామ్ రాజ్ మార్గ్ వికాస్ పరియోజన ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ కె.కె. పాల్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టా మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ లో చార్ ధామ్ రాజ్ మార్గ్ వికాస్ పరియోజన ప్రారంభ కార్యక్రమ వేళ అక్కడ ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్ ను కూడా చిత్రంలో చూడవచ్చు.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ లో చార్ ధామ్ రాజ్ మార్గ్ వికాస్ పరియోజన ప్రారంభ కార్యక్రమ వేళ అక్కడ ఏర్పాటైన ఒక ప్రదర్శనను తిలకిస్తున్నప్పటి దృశ్యం. రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని దెహ్ రాదూన్ నుండి బయలుదేరుతుండగా ఉత్తర ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ కె.కె. పాల్ ప్రధాన మంత్రికి వీడ్కోలు చెబుతున్నప్పటి దృశ్యం.
దెహ్ రాదూన్, డిసెంబర్ 27, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని సందర్శించిన అనంతరం దెహ్ రాదూన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నప్పటి దృశ్యం.