ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (డిసెంబర్ 29, 2018)
The Prime Minister, Shri Narendra Modi arrives at Varanasi, Uttar Pradesh on December 29, 2018.
The Prime Minister, Shri Narendra Modi being welcomed by the Governor of Uttar Pradesh, Shri Ram Naik and the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, on his arrival, in Varanasi, Uttar Pradesh on December 29, 2018.

The Prime Minister, Shri Narendra Modi releasing the commemorative postal stamp on Maharaja Suheldev, in Ghazipur, Uttar Pradesh on December 29, 2018.
The Prime Minister, Shri Narendra Modi at the release of commemorative postal stamp on Maharaja Suheldev, in Ghazipur, Uttar Pradesh on December 29, 2018.
The Prime Minister, Shri Narendra Modi laying the foundation stone of Medical College, in Ghazipur, Uttar Pradesh on December 29, 2018.
ఘాజిపూర్(యుపి), డిసెంబర్ 29,2018: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్లో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
ఘాజిపూర్, డిసెంబర్ 29,2018: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న దృశ్యం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,కమ్యూనికేషన్లు(ఇంచార్జి), రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం (ఐఆర్ ఆర్ ఐ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్న దృశ్యం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్, కమ్యూనికేషన్లు(ఇంచార్జ్),రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 :అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం ( ఐఆర్ ఆర్ ఐ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 :అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం ( ఐఆర్ ఆర్ ఐ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 :అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం ( ఐఆర్ ఆర్ ఐ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్‌ను కూడా చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 :అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా కేంద్రం ( ఐఆర్ ఆర్ ఐ) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్, కమ్యూనికేషన్లు(ఇంచార్జ్),రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ఎగ్జిబిషన్‌ను వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద సందర్శించిన దృశ్యం.

వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ఎగ్జిబిషన్‌ను వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద సందర్శించిన దృశ్యం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ఎగ్జిబిషన్‌ను వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద సందర్శించిన దృశ్యం.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద జరిగిన ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లను చిత్రంలో చూడవచ్చు.

వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018: వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద జరిగిన ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కమ్యూనికేషన్లు (ఇంచార్జ్),రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాశిలో వివిధ పథకాలకు సంబంధించి శంకుస్థాపన లేదా జాతికి అంకితం చేసేందుకు నామఫలకాలను ఆవిష్కరిస్తున్న దృశ్యం, ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కమ్యూనికేషన్లు (ఇంచార్జ్),రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు

వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018: వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద జరిగిన ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కమ్యూనికేషన్లు (ఇంచార్జ్),రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ మనోజ్ సిన్హా ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
వారణాశి,(యుపి)డిసెంబర్ 29,2018 : వారణాశిలోని దీన్‌దయాళ్ హస్తకళా శంకుల్ వద్ద జరిగిన ఒక జిల్లా , ఒక ఉత్పత్తి (ఒ,డి,ఒ,పి) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారణాశి(యుపి), డిసెంబర్ 29,2018: ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వీడ్కోలు పలుకుతున్న ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీరామ్ నాయక్,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్,
వారణాశి(యుపి), డిసెంబర్ 29,2018: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నుంచి ఢిల్లీకి తిరుగు పయనమౌతున్న దృశ్యం