ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (ఫిబ్రవరి 16, 2020)
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: పంతొమ్మిది భాష లలో అనువాదమైన ‘శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథ్’ గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ధి ఉత్సవాల సందర్భం లో ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ‘శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథ్’ మొబైల్ యాప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ధి ఉత్సవాల లో భాగం గా ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ధి ఉత్సవాల లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ఒక కార్యక్రమం లో ఆవిష్కరించడం తో పాటు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని దేశ ప్రజల కు అంకితం చేస్తున్నప్పటి దృశ్యం. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ఒక కార్యక్రమం లో ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. అలాగే పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని కూడా ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో దేశ ప్రజల కు అంకితం చేశారు. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, నైపుణ్య అభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేయ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు రైల్వేస్ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ అంగదీ ని కూడా చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: మూడు జ్యోతిర్లింగ యాత్ర కేంద్రాలు అయినటువంటి వారాణసీ, ఉజ్జైన్ మరియు ఓంకారేశ్వర్ లను కలుపుతూ సాగే మహాకాల్ ఎక్స్‌ప్రెస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్రారంభ సూచక జెండా ను చూపుతున్నప్పటి దృశ్యం. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, నైపుణ్య అభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేయ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు రైల్వేస్ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ అంగదీ ని కూడా చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ఒక కార్యక్రమం లో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్పటి దృశ్యం. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, నైపుణ్య అభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేయ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు రైల్వేస్ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ అంగదీ ని కూడా చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ఒక కార్యక్రమం లో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్పటి దృశ్యం. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, నైపుణ్య అభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేయ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు రైల్వేస్ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ అంగదీ ని కూడా చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ఒక కార్యక్రమం లో అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన అనంతరం సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: నేత కార్మికులు, హస్తకళాకారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల తాలూకు ప్రదర్శన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో భాగం గా ఏర్పాటు కాగా ఆ ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: నేత కార్మికులు, హస్తకళాకారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల తాలూకు ప్రదర్శన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో భాగం గా ఏర్పాటు కాగా ఆ ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: నేత కార్మికులు, హస్తకళాకారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల తాలూకు ప్రదర్శన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో భాగం గా ఏర్పాటు కాగా ఆ ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాల్గొన్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాల్గొన్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ కి విచ్చేసిన సందర్భం లో ఆయన కు స్వాగతం పలుకుతున్న ప్రముఖులు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ యొక్క శతాబ్ధి ఉత్సవాల కు హజరు అయినప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, ఫిబ్రవరి 16, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగి న ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.