ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (జులై 28, 2018)
లక్నో, ఉత్తరప్రదేశ్, జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖులు
లక్నో, ఉత్తరప్రదేశ్, జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్నో చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.
లక్నో, ఉత్తరప్రదేశ్, జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హో్ంమంత్రి శ్రీ రాజ్‌నాత్ సింగ్
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఫ్లాగ్షిప్ మిషన్లపై లక్నోలో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్‌ను , ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఫ్లాగ్షిప్ మిషన్లపై లక్నోలో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రాలను చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఫ్లాగ్షిప్ మిషన్లపై లక్నోలో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. కేంద్ర హోంమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గృహ,పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రాలను కూడా చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఫ్లాగ్షిప్ మిషన్లపై లక్నోలో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ , గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీదుర్గా శంకర్ మిశ్రాలను చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ లక్నోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో ముచ్చటిస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ , ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) కింద మహిళా సాధికారత సాధించిన వారి విజయాలకు సంబంధించిన కథనాలను లక్నోలో విడుదల చేస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, కేంద్ర హోంమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గృహ, పట్టణాబివృద్ధి వ్వవహారాల శాఖ మంత్రి ( ఇంఛార్జ్) శ్రీ హర్దీప్ సింగ్ పూరి, గృహ, పట్టణాబివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శి శంకర్ మిశ్రా, ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ లక్నోలో, నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి న కార్యక్రమంలో ఆవార్డులు ప్రదానం చేస్తున్న దృశ్యం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్‌నాయక్, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తదితరులను చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ లక్నోలో ఫ్లాగ్‌షిఫ్ మిషన్ కింద వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం. నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి (ఇంఛార్జి) శ్రీ హర్దీప్ సింగ్ పూరి లను కూడా చిత్రంలో చూడవచ్చు.
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ లక్నోలో , నగర ముఖచిత్రంలో మార్పు- అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్,ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (అర్బన్) తృతీయ వార్షికోత్సవానికి సంబంధించి ఏర్పాటుచేసినకార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

లక్నో, జూలై 2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్నో నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలుకుతున్న ఉత్తరప్రదే్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్,