ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని (22 సెప్టెంబర్, 2017)
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయిక్ మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టా, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్యలను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ లో నేత కార్మికులను, హస్తకళాకారులను కలిసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.

వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ లో నేత కార్మికులను, హస్తకళాకారులను కలిసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారాణసీ లో ‘దీన్ దయాళ్ హస్తకళ సన్కుల్’ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో వారాణసీ - వడోదరా మూడవ మహామాన ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో వారాణసీ - వడోదరా మూడవ మహామాన ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. చిత్రంలో గవర్నర్ శ్రీ రామ్ నాయిక్, కేంద్ర జౌళి మరియు సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, జౌళి శాఖ సహాయ మంత్రి అజయ్ టమ్ టా, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య లను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, జౌళి మరియు సమాచార & ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టాను, ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్యను మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక పథకాల లబ్ధిదారులను అభినందిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, జౌళి మరియు సమాచార & ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.

వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక పథకాల లబ్ధిదారులను అభినందిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టా ను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక పథకాల లబ్ధిదారులను అభినందిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, జౌళి మరియు సమాచార & ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టాను, ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్యను కూడా చూడవచ్చు.

వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఉత్కర్ష్ బ్యాంకు యొక్క బ్యాంకింగ్ సేవలను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, జౌళి మరియు సమాచార & ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టాను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఉత్కర్ష్ బ్యాంకు యొక్క ప్రధాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన సూచకంగా ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరివేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను, జౌళి మరియు సమాచార & ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ను మరియు జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్ టా ను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించిన తరువాత ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించిన తరువాత ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించిన అనంతరం ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో దుర్గా మాత దేవాలయంలో పూజ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో దుర్గా మాత దేవాలయంలో పూజ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో దుర్గా మాత దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో దుర్గా మాత దేవాలయాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో తులసీ మానస్ దేవాలయాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ను కూడా చూడవచ్చు.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో తులసీ మానస్ దేవాలయాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
The Prime Minister, Shri Narendra Modi visiting the Tulsi Manas Temple, in Varanasi, Uttar Pradesh on September 22, 2017.
The Prime Minister, Shri Narendra Modi visiting the Tulsi Manas Temple, in Varanasi, Uttar Pradesh on September 22, 2017.
వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో తులసీ మానస్ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ‘‘రామాయణం’’పై ఒక తపాలా బిళ్లను విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాం నాయక్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.

వారాణసీ, సెప్టెంబర్ 22, 2017: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో తులసీ మానస్ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ‘‘రామాయణం’’పై ఒక తపాలా బిళ్లను విడుదల చేసిన అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.