ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని (జూలై 15, 2021)
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ కి విచ్చేసిన సందర్భం లో ఆయన కు స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లు.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ కి విచ్చేసిన సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లు ప్రధాన మంత్రి కి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, మరికొన్ని అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని అభివృద్ధి పథకాల కు శంకు స్థాపన చేస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల కు ప్రారంభోత్సవం, మరికొన్ని అభివృద్ధి పథకాల కు శంకు స్థాపన కోసం ఏర్పాటైన కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల కు ప్రారంభోత్సవం, మరికొన్ని అభివృద్ధి పథకాల కు శంకు స్థాపన కోసం ఏర్పాటైన కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని మాతా, శిశు ఆరోగ్య విభాగాన్ని సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో గల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని మాతా, శిశు ఆరోగ్య విభాగాన్ని సందర్శించినప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ప్ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో గల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని మాతా, శిశు ఆరోగ్య విభాగాన్ని సందర్శించినప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ప్రారంభ కార్యక్రమం జరిగిన సందర్భం లో ఒక మొక్క ను నాటుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రారంభించిన తరువాత ఆ సెంటరు ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రారంభించిన తరువాత ఆ సెంటరు ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చిత్రం లో చూడవచ్చు.
వారాణసీ, జులై 15, 2021: ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ప్రారంభ కార్యక్రమం ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరుగగా, ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జులై 15, 2021: ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ప్రారంభ కార్యక్రమం ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరుగగా, ఆ కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వారాణసీ, జులై 15, 2021: ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ప్రారంభ కార్యక్రమం ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
వారాణసీ, జులై 15, 2021: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో జరిగిన ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.