ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి (డిసెంబర్ 16, 2018)
లఖ్నవూ, డిసెంబర్ 16, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్నవూ కు విచ్చేసినప్పుడు ఆయన కు స్వాగతం పలుకుతున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ మరియు ఇతర ఉన్నతాధికారులు.
రాయ్ బరేలీ, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో గల మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ని పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాయ్ బరేలీ, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో గల మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ని పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రాయ్ బరేలీ, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో గల మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ లో 900వ కోచ్ కు మరియు హమ్ సఫర్ రేక్ కు జెండా ను చూపిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, రైల్వేలు మరియు బొగ్గు శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
రాయ్ బరేలీ, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, రైల్వేలు మరియు బొగ్గు శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ను, ఇంకా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
రాయ్ బరేలీ, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: కుంభ్ మేళా యొక్క అత్యధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: కుంభ్ మేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గంగా పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గంగా పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గంగా పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గంగా పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గల అక్షయ్ వట్ ను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గల అక్షయ్ వట్ ను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గల బమ్రౌలీ విమానాశ్రయం లో విమానాశ్రయ నూతన భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్, వాణిజ్యం & పరిశ్రమ మరియు పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను, ఇంకా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా చూడవచ్చు.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గల బమ్రౌలీ విమానాశ్రయం లో విమానాశ్రయ నూతన భవన సముదాయం ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో గల బమ్రౌలీ విమానాశ్రయం లో విమానాశ్రయ నూతన భవన సముదాయం ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ప్రయాగ్రాజ్, డిసెంబర్ 16, 2018: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో బమ్రౌలీ విమానాశ్రయం లో విమానాశ్రయ నూతన భవన సముదాయం ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో చిత్రం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ ను, ఇంకా వాణిజ్యం & పరిశ్రమ మరియు పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు ను కూడా చూడవచ్చు.