ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
ఒడిషాలో ప్రధానమంత్రి (సెప్టెంబర్ 22, 2018)
భువనేశ్వర్, సెప్టెంబర్ 22, 2018 : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22న భువనేశ్వర్ చేరుకున్న దృశ్యం.
భువనేశ్వర్, ఒడిషా,సెప్టెంబర్ 22ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్, కేంద్ర పెట్రోలియం సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
తాల్చేర్, ఒడిషా, సెప్టెంబర్ 22,2018ః తాల్చేర్ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్, కేంద్ర పెట్రోలియం సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కూడా చిత్రంలో చూడవచ్చు.
తాల్చేర్, ఒడిషా, సెప్టెంబర్ 22,2018ః తాల్చేర్ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. ఒడిషా గవర్నర్ శ్రీ గణేషి లాల్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్, కేంద్ర పెట్రోలియం సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
తాల్చేర్, ఒడిషా, సెప్టెంబర్ 22,2018ః తాల్చేర్ ఎరువుల కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర ప్రముఖులను చిత్రంలో చూడవచ్చు.
ఝార్సుగూడ, ఒడిషా,సెప్టెంబర్ 22,2018ః ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఒడిషాలోని ఝార్సుగూడ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం. ఒడిషా గవర్నర్ శ్రీ గణేషిలాల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు, ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ లను చిత్రంలో చూడవచ్చు.
ఝార్సుగూడ, ఒడిషా, సెప్టెంబర్ 22,2018ః ఝార్సుగూడ విమానాశ్రాయన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఝార్సుగూడ, ఒడిషా, సెప్టెంబర్ 22,2018ః ఝార్సుగూడ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. కేంద్ర వాణి్జ, పరిశ్రమలు, పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు కూడా చిత్రంలో ఉన్నారు.