ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
కర్నాటక లో ప్రధాన మంత్రి (జనవరి 02, 2020)
బెంగళూరు, జనవరి 02, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని బెంగళూరు కు చేరుకొన్నప్పటి దృశ్యం.
బెంగళూరు, జనవరి 02, 2020: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని బెంగళూరు కు చేరుకొన్న సందర్భం లో ఆయన కు స్వాగతం పలుకుతున్న కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి కి వందనమాచరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి కి వందనమాచరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ను మరియు కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప ను కూడా చిత్రం లో చూడవచ్చు.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి కి వందనమాచరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి కి వందనమాచరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ను, పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప ను కూడా చిత్రం లో చూడవచ్చు.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి స్మారక వస్తు ప్రదర్శనశాల కు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ను, పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప ను కూడా చిత్రం లో చూడవచ్చు.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో గల సిద్దగంగా మఠం లో జరిగిన డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి గారి స్మారక వస్తు ప్రదర్శనశాల యొక్క శంకుస్థాపన కార్యక్రమం లో భాగం గా సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో పిఎం కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి) తాలూకు మూడో వాయిదా ను పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో పిఎం కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి) తాలూకు మూడో వాయిదా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేస్తున్నప్పటి దృశ్యం.
తుమకూరు, జనవరి 02, 2020: కర్నాటక లోని తుమకూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో కృషి కర్మణ్ పురస్కారాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదానం చేస్తున్నప్పటి దృశ్యం.
బెంగళూరు, జనవరి 02, 2020: డిఆర్డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ అయిదింటి ని కర్నాటక లోని బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప ను, రక్షణ విభాగం ఆర్ & డి కార్యదర్శి మరియు డిఆర్డిఒ చైర్ మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి ని కూడా చిత్రం లో చూడవచ్చు.
బెంగళూరు, జనవరి 02, 2020: డిఆర్డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ అయిదింటి ని కర్నాటక లోని బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప ను, రక్షణ విభాగం ఆర్ & డి కార్యదర్శి మరియు డిఆర్డిఒ చైర్ మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి ని కూడా చిత్రం లో చూడవచ్చు.
బెంగళూరు, జనవరి 02, 2020: డిఆర్డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ అయిదింటి ని కర్నాటక లోని బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేసిన అనంతరం సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.