ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
కృషి ఉన్నతి మేళాలో ప్రధాని ఉపన్యాసం (17 మార్చి 2018)
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లోని కృషి ఉన్నతి మేళా లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీమతి కృష్ణ రాజ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లోని కృషి ఉన్నతి మేళా లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీమతి కృష్ణ రాజ్, శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ లతో పాటు వ్యవసాయం & రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కె. పట్టణాయక్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లోని కృషి ఉన్నతి మేళా లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ను, ఇంకా వ్యవసాయం & రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కె. పట్టణాయక్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను, ఇంకా వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీమతి కృష్ణ రాజ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా తో పాటు వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీమతి కృష్ణ రాజ్ ను, ఇంకా శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా సేంద్రియ ఉత్పత్తులకు ఉద్దేశించిన ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా తో పాటు వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీమతి కృష్ణ రాజ్ ను, ఇంకా శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా తో పాటు వ్యవసాయం & రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీమతి కృష్ణ రాజ్ ను, ఇంకా శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ను, వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, మార్చి 17, 2018: న్యూ ఢిల్లీ లో జరిగిన కృషి ఉన్నతి మేళా సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.