ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
కేరళలో ప్రధాన మంత్రి (జూన్ 17, 2017)
కోచి, జూన్ 17, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి కి చేరుకున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్.

కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్ లను కూడా చూడవచ్చు.
కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ గాబా లను కూడా చూడవచ్చు.
కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో లో సవారి చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో లో సవారి చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు.

కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు లను కూడా చూడవచ్చు.
కోచి, జూన్ 17, 2017: కేరళ లోని కోచి లో కోచి మెట్రో ను దేశ ప్రజలకు అంకితమిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్, ఇంకా ఇతర ప్రముఖులను కూడా చూడవచ్చు.

కాలూర్, జూన్ 17, 2017: కేరళ లో కోచి మెట్రో ను దేశ ప్రజలకు అంకితమిచ్చిన అనంతరం, కలూర్ లో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియమ్ లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

కేరళ, జూన్ 17, 2017: కేరళ లో పిఎన్ పనికర్ రీడింగ్ డే- రీడింగ్ మంత్ ఉత్సవం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ శ్రీ పి.జె. కురియన్ లను కూడా చూడవచ్చు.

కేరళ, జూన్ 17, 2017: కేరళ లో పిఎన్ పనికర్ రీడింగ్ డే- రీడింగ్ మంత్ ఉత్సవం ప్రారంభ కార్యక్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

కోచి విమానాశ్రయం, జూన్ 17, 2017: కేరళ లో కోచి విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వీడ్కోలు చెబుతున్న కేరళ గవర్నరు జస్టిస్ (విశ్రాంత) శ్రీ పి. సదాశివమ్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్.