ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాని పర్యటన (22 మే 2017)
కచ్ఛ్, మే 22, 2017: గుజరాత్ లో రెండు రోజుల పర్యటన కోసం కచ్ఛ్ కు చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి సాదర స్వాగతం.
కచ్ఛ్, మే 22, 2017: గుజరాత్ లో రెండు రోజుల పర్యటన కోసం కచ్ఛ్ లోని భుజ్ కు చేరుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రజల ఉత్సాహభరిత స్వాగతం.
గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో వేరు వేరు అభివృద్ధి పథకాలకు పునాది రాయి వేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర రహదారి & రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ ను కూడా చూడవచ్చు.
గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో వేరు వేరు అభివృద్ధి పథకాలకు పునాది రాయి వేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ ను, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్ ను కూడా చూడవచ్చు.

గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో 14వ మరియు 16వ జనరల్ కార్గో బెర్త్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సూచకంగా డిజిటల్ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ ను, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ ను కూడా చూడవచ్చు.

గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో 14వ మరియు 16వ జనరల్ కార్గో బెర్త్ అభివృద్ధి పనుల శంకుస్థాపన సూచకంగా డిజిటల్ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్, ఇంకా రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ ను, రహదారి రవాణా & హైవేలు, ఇంకా షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ ను కూడా చూడవచ్చు.
గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి పునాది రాయి వేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఫలకాలను ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ని, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, రహదారి రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియ ను, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ ను కూడా చూడవచ్చు.
గాంధీధామ్, మే 22, 2017: గుజరాత్ లోని గాంధీధామ్ లో ఉన్న కాండ్లా పోర్ట్ లో వేరు వేరు అభివృద్ధి కార్యక్రమాలకు పునాది రాయి వేసే కార్యక్రమంలో పాల్గొని, ఉపన్యసిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

గుజరాత్, మే 22, 2017: గుజరాత్ లోని భచవూలో ఉన్న టప్పర్ డ్యామ్ లోకి నర్మద నది జలాలను విడుదల చేయడం కోసం ఉద్దేశించిన పంపింగ్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

గుజరాత్, మే 22, 2017: గుజరాత్ లోని భచవూలో ఉన్న టప్పర్ డ్యామ్ లోకి నర్మద నది జలాలను విడుదల చేయడం కోసం ఉద్దేశించిన పంపింగ్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, గుజరాత్ ఉప ముఖ్య మంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
గుజరాత్, మే 22, 2017: గుజరాత్ లోని భచవూలో భుజ్ బస్ స్టేషన్ ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గుజరాత్, మే 22, 2017: గుజరాత్ లోని భచవూలో ఉన్న టప్పర్ డ్యామ్ లోకి నర్మద నది జలాలను విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
గుజరాత్, మే 22, 2017: గుజరాత్ లోని భచవూలో టప్పర్ డ్యామ్ లోకి నర్మద నది జలాలను విడుదల చేయడం కోసం పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

అహమదాబాద్, మే 22, 2017: గుజరాత్ లో ఉన్న కచ్ఛ్ జిల్లా లోని భుజ్ నుండి అహమదాబాద్ కు బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
అహమదాబాద్, మే 22, 2017: గుజరాత్ లో ఉన్న కచ్ఛ్ జిల్లా లోని భుజ్ నుండి అహమదాబాద్ కు బయలుదేరుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, మే 22, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం.
అహమదాబాద్, మే 22, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ని కూడా చూడవచ్చు.