ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాని (మార్చి 07, 2017)
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ కు చేరుకున్నప్పటి దృశ్యం.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ఒ ఎన్ జి సి పెట్రో యాడిషన్స్ లిమిటెడ్ ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం. కేంద్ర రోడ్డు రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ఒ ఎన్ జి సి పెట్రో యాడిషన్స్ లిమిటెడ్ ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ఒ ఎన్ జి సి పెట్రో యాడిషన్స్ లిమిటెడ్ ను సందర్శించినప్పటి దృశ్యం.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను సందర్శించినప్పటి దృశ్యం.

గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తున్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) లో జరిగిన పరిశ్రమ సంబంధ సమావేశంలో పాల్గొన్నప్పటి దృశ్యం. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) లో జరిగిన పరిశ్రమ సంబంధ సమావేశంలో పాల్గొన్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & రహదారులు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) లో జరిగిన పరిశ్రమ సంబంధ సమావేశంలో పాల్గొన్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & రహదారుల శాఖ మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, పెట్రోలియమ్ మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి లను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) లో జరిగిన పరిశ్రమ సంబంధ సమావేశంలో పాల్గొన్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & రహదారుల శాఖ మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపి ఎ ఎల్) లో జరిగిన పరిశ్రమ సంబంధ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ కు చేరుకొన్నప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ లో నర్మద నది మీద నిర్మితమైన 4-లేన్ ఎక్స్ ట్రా డోస్ డ్ బ్రిడ్జి నమూనాను పరిశీలిస్తున్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & రహదారుల శాఖ మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని దహేజ్ లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను మరియు భరూచ్ లో నర్మద నది మీద నిర్మితమైన 4-లేన్ ఎక్స్ ట్రా డోస్ డ్ బ్రిడ్జి ని జాతికి అంకితం చేసేందుకు భరూచ్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, నర్మద నది మీద నిర్మితమైన 4-లేన్ ఎక్స్ ట్రా డోస్ డ్ బ్రిడ్జి ని జాతికి అంకితం చేస్తున్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.

గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొని, దహేజ్ లో నిర్మాణమైన ఒఎన్ జిసి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఒపిఎఎల్) కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను దేశ ప్రజలకు అంకితం చేస్తున్నప్పటి దృశ్యం. రోడ్డు రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవీయ, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
గుజరాత్, మార్చి 7, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ లో కీలకమైన మౌలిక సదుపాయాల పథకాల ప్రారంభ సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.