ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
గుజరాత్ లో ప్రధాన మంత్రి (సెప్టెంబర్ 30, 2018)
అహమదాబాద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని అహమదాబాద్ కు విచ్చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అహమదాబాద్, సెప్టెంబర్ 30, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని అహమదాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ఆయన కు స్వాగతం పలుకుతున్న గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అమూల్ సంస్థ యొక్క అత్యాధునిక చాక్లెట్ ప్లాంటు ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని కూడా చూడవచ్చు.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అమూల్ సంస్థ కు చెందిన అత్యాధునిక చాక్లెట్ ప్లాంటు ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అమూల్ సంస్థ అత్యాధునిక చాక్లెట్ ప్లాంటు ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అమూల్ సంస్థ అత్యాధునిక చాక్లెట్ ప్లాంటు ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఆదివాసి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జస్ వంత్ సింహ్ సుమన్ భాయ్ భాభోర్ ను మరియు ఇతర ఉన్నతాధికారుల ను కూడా చూడవచ్చు.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అమూల్ సంస్థ అత్యాధునిక చాక్లెట్ ప్లాంటు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఆదివాసి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జస్ వంత్ సింగ్, సుమన్ భాయ్ భాభోర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో ఆణంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి చెందిన ఇన్ క్యుబేశన్ సెంటర్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఫూడ్ ప్రాసెసింగ్ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఆదివాసి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జస్ వంత్ సింహ్ సుమన్ భాయ్ భాభోర్ ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో అనేక పథకాలను ప్రారంభించిన తరువాత జన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో పలు పథకాలను ప్రారంభించిన తరువాత జన సభ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ఆణంద్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని ఆణంద్ లో పలు పథకాలను ప్రారంభించిన అనంతరం జన సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
అంజర్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని అంజర్ లో ముంద్రా ఎల్ఎన్జి టర్మినల్ & అంజర్- ముంద్రా గ్యాస్ ట్రాన్స్మిశన్ ప్రోజెక్టు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ తో పాటు రహదారి రవాణా & హైవేస్, శిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను కూడా చూడవచ్చు.
అంజర్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని అంజర్ లో ముంద్రా ఎల్ఎన్జి టర్మినల్ & అంజర్- ముంద్రా గ్యాస్ ట్రాన్స్మిశన్ ప్రోజెక్టు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, ఇంకా రహదారి రవాణా & హైవేస్, శిప్పింగ్ మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా ను మరియు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ ను కూడా చూడవచ్చు.
అంజర్, సెప్టెంబర్ 30, 2018: గుజరాత్ లోని అంజర్ లో ముంద్రా ఎల్ఎన్జి టర్మినల్ & అంజర్- ముంద్రా గ్యాస్ ట్రాన్స్మిశన్ ప్రోజెక్టు ప్రారంభ కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ జనసభ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్కోట్, సెప్టెంబర్ 30, 21018: గుజరాత్ లోని రాజ్కోట్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఇ-గృహ ప్రవేశ్ ను వీక్షిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ ని, వ్యవసాయం, రైతుల సంక్షేమం & పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ను, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.

రాజ్కోట్, సెప్టెంబర్ 30, 21018: గుజరాత్ లోని రాజ్కోట్ లో మహాత్మ గాంధీ మ్యూజియమ్ మరియు అనేక ఇతర అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక జనసభ లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్కోట్, సెప్టెంబర్ 30, 21018: గుజరాత్ లోని రాజ్కోట్ లో మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

రాజ్కోట్, సెప్టెంబర్ 30, 21018: గుజరాత్ లోని రాజ్కోట్ లో మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను సందర్శించిన అనంతరం సందర్శకుల పుస్తకం లో సంతకం చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.